SKLM: బూర్జ మండలం మదన పురం గ్రామానికి చెందిన మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు సోదరి సీతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ గోవిందరావు కుటుంబాన్ని పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.