ఢిల్లీపై పంజాబ్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 265 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఛేదించి రికార్డు సృష్టించింది. ప్రభుసిమ్రాన్(76), ప్రియాంష్(43) తొలి వికెట్కు 6.5 ఓవర్లలో 126 పరుగులతో మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరు ఔటైన అనంతరం వధేరా(25), శశాంక్(19*)తో కలిసి శ్రేయస్(71*) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. IPL చరిత్రలో ఇదే అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్.