CTR: ఆర్థిక సంవత్సరం చివరిరోజు అయిన మంగళవారం రిజిస్ట్రేషన్ ఆదాయం జిల్లాలో తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వ ఖజానాకు 1,030 చలాన్ల ద్వారా రూ.62.07 లక్షలు మాత్రమే అందింది. మంగళవారం సెంటిమెంట్ కారణంగా ఎక్కువ మంది క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్ల కోసం ఆశించిన స్థాయిలో రాలేదు.