VZM: ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పుల పట్ల YCP BLA లు అప్రమత్తంగా ఉండాలని మాజీ MP బెల్లాన చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం చీపురుపల్లిలోని తన నివాసంలో నిర్వహించిన BLAల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల తొలగింపు విషయంలో పార్టీ నాయకులు చాలా అప్రమత్తతతో వ్యవహరించాలని, అర్హులైన వారిని తొలగించేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు.