NTR: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం తూర్పు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి,, టీడీపీ నాయకులు చలసాని రమణ, బెజవాడ నజీర్ తదితరులు ఫాల్గొన్నారు.