NDL: జిల్లాలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెంచేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి మండలస్థాయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాలులో ‘జలధార-జలహారతి’ కార్యక్రమంపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనుల పురోగతిని సమీక్షించారు. వాగులు, చెరువులపై ఉన్న ఆక్రమణలను వెంటనే గుర్తించి, తొలగించాలన్నారు.