NTR: పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి నెదర్లాండ్స్‌కు చెందిన వాగెనింగెన్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం సందర్శించింది. RySS ఆధ్వర్యంలో అమలు చేస్తున్న APCNF కార్యక్రమాన్ని పరిశీలించిన బృందం, మిర్చి ప్రకృతి వ్యవసాయ మోడల్, ATM మోడల్‌ను రైతులతో కలిసి అధ్యయనం చేసింది.