GNTR: స్వచ్ఛభారత్ మిషన్ కేంద్ర బృందం తెనాలిలో పర్యటించింది. ఎస్బీఎం డైరెక్టర్ సురభి మాలిక్, కమిషనర్ అప్పలనాయుడు పలు ప్రాంతాలను పరిశీలించారు. సుల్తాన్బాద్లో హోం కంపోస్ట్, త్రిబుల్ ఆర్ సెంటర్, కంపోస్ట్ యార్డును తనిఖీ చేశారు. అలాగే ఎస్టీపీ ప్లాంట్, ఎంఆర్ఎఫ్ సెంటర్ల నిర్వహణను పరిశీలించారు. పారిశుద్ధ్య పనులపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.