KDP: మైదుకూరు సబ్‌డివిజన్ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో రాత్రిపూట ముమ్మర గస్తీ నిర్వహిస్తూ గంజాయి, డ్రగ్స్‌పై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని సూచించారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్ల కదలికలపై నిఘా ఉంచి అవసరమైతే పీడీ చట్టం అమలు చేయాలని ఆదేశించారు.