ATP: కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి బైక్ ప్రమాదంలో మృతి చెందగా, ఆమె కుటుంబానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మద్దతుగా నిలిచారు. మృతురాలికి టీడీపీ సభ్యత్వం ఉండటంతో ఎమ్మెల్యే చొరవతో మంజూరైన 5 లక్షల రూపాయల చెక్కును ప్రజావేదికలో కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టాల్లో ఉన్న కార్యకర్త కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.