ATP: గుత్తి మండలం జక్కలచెరువు గ్రామంలో నూతనంగా నిర్మించిన దస్తగిరి కట్ట గురువారం మున్సిపల్ ఛైర్పర్సన్ వన్నూరుబీ ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతిరోజూ ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో భక్తులు దస్తగిరి కట్టను సందర్శించి ప్రార్థనలు చేసుకోవాలని గ్రామస్తులకు ఆమె సూచించారు.