ATP: రాప్తాడు మండలం ప్రసన్నయపల్లి పంచాయతీ చిన్మయనగర్‌కు చెందిన టీడీపీ కార్యకర్త భాష తన మిత్రుల సహకారంతో 300 ముస్లిం కుటుంబాలకు రంజాన్ సందర్భంగా తోఫా కిట్లు పంపిణీ చేశారు. అనంతపురం క్యాంప్ కార్యాలయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నిర్వహించిన కార్యక్రమంలో ఒక్కో కుటుంబానికి 6 రకాల వస్తువులతో కూడిన రంజాన్ తోఫా కిట్‌ను అందజేశారు.