KKD: వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం హెల్త్ స్కీమ్‌ను 2026-27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ జీవో జారీ చేసిందని కాకినాడ సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ తిమ్మప్ప తెలిపారు. కాకినాడ జిల్లాలో అక్రిడిటేషన్ https://www.cfms.ap.gov.in వెబ్సైట్ ద్వారా రూ.1,250 చెల్లించి, ఆ వివరాలను స్థానిక కార్యాలయంలో అందజేయాలని సూచించారు.