అన్నమయ్య: రాయచోటి పట్టణం పాతరాయిచుటిలో నిర్వహించిన అంకాలమ్మ తల్లి జాతర మహోత్సవం కన్నుల పండగ సాగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, టీడీపీ పాలక మండలి మాజీ సభ్యులు శ్రీనివాస్ ప్రసాద్ బాబు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.