BPT: జిల్లా వడ్డేరపాలెంలో ఇనుప గేట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 12న జరిగిన ఈ ఘటనలో చోరీకి పాల్పడిన రంజిత్, సాయిబాబుతో పాటు దొంగ సొమ్ము కొనుగోలు చేసిన కుమార్ను పోలీసులు గుర్తించారు. నిందితులు రంజిత్, కుమార్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా ఈనెల 12 వరకు రిమాండ్ విధించారు. దొంగ సొమ్ము కొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.