EG: వేసవి సెలవులలో చిన్నారులకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించేలా సమ్మర్ క్యాంపులను నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో విద్యా శాఖ, శాప్ (SAAP), ఇంజనీరింగ్ విభాగం అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటువంటి కార్యక్రమాలతో పర్సనాలిటీ డెవలప్మెంట్, అంశాలు వారి భవిష్యత్తుకు దోహదపడతాయన్నారు.