NTR: విజయవాడ కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతులు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో కూడా అర్జీలు తీసుకుంటారు. కలెక్టర్ కార్యాలయంలోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ సేవలు అందుబాటులో ఉంటాయి. meekosam.ap.gov.inలో నమోదు చేయవచ్చన్నారు.