KNR: శంకరపట్నం మండల ఆర్ఎంపీ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. మొలంగూర్కు చెందిన పెంట సాంబయ్యను మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా పెసరి వీరార్జున్, కోశాధికారిగా గుండేటి సమ్మయ్యను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాంబయ్య మాట్లాడుతూ.. మండలంలో ఆర్ఎంపీ వ్యవస్థను బలోపేతం చేస్తానని పేర్కొన్నారు.