VZM: క్యాన్సర్ బాధితుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ లోని అజ్మీర్ నుండి 14 ఏళ్లు దాటిన బాలికలకు ఉచితంగా అందించే హెచ్పీవీ టీకా కార్యక్రమం అభినందనీయమని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. ఈ మేరకు ఆదివారం సంస్థ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆడపిల్లలు టీకా వేసుకునేలా తల్లిదండ్రులు తగిన బాధ్యతలు తీసుకోవాలన్నారు.