గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ యశస్వీ రమణ మాతృమూర్తి ఇవాళ మరణించారు. ఈ సమాచారం అందుకున్న ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ బరువెక్కిన గుండెతో ఆమె పార్థివ దేహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించాం. సూపరింటెండెంట్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.