KRNL: కోసిగి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహావిగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. విగ్రహ ఏర్పాటుకు రూ.1 లక్ష విరాళం అందజేశారు. రాష్ట్ర నిర్వాహణ కార్యదర్శి పి. తిక్కారెడ్డి, ఎస్సీ కమిషన్ సభ్యుడు మేకల శేషు కూడా హాజరయ్యారు.