ATP: గుంతకల్లులో నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న పలు ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏవో గోవింద్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గ సభ్యుడు రాజేష్ మాట్లాడుతూ.. గుర్తింపు లేని ఎన్.ఆర్. రక్షంద జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు.