TPT: ఎర్పేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పోతుమానుగుంటలో సోమవారం విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ టూత్‌పేస్ట్, బ్రష్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. అసోసియేషన్ ఫర్ రూరల్ పూర్ సంస్థ కార్యదర్శి ధర్మారెడ్డి మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని సూచించారు.