GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మేనేజ్మెంట్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ల తాత్కాలిక సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. జాబితా డీఈఓ అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉందని తెలిపారు. అభ్యంతరాలు ఉన్న వారు ఆధారాలతో మార్చి 22లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అప్పీల్ కమిటీకి సమర్పించాలని సూచించారు.