KRNL: గుత్తి పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో చిప్పగిరి గ్రామానికి చెందిన బర్మే పెద్ద రామాంజినేయులు కుమారుడు రాజశేఖర్ వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.