తిరుపతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) ఏడాదిలోనే 118 స్టార్టప్‌లను అనుసంధానం చేసి, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తోంది. సంస్థ కార్యకలాపాలను కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌కు సీఈవో విజయవంత్ మాథుర్ వివరించారు. ఈ సందర్భంగా ఆర్టీఐహెచ్ సేవలను కలెక్టర్ అభినందించారు.