అన్నమయ్య: జిల్లా పోలీసులు రికార్డు స్థాయిలో రూ.1.54 కోట్ల విలువైన 716 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మదనపల్లిలో జరిగిన కార్యక్రమంలో డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఫోన్లను పంపిణీ చేశారు. ఫోన్ పోయిన వారు పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ నెంబర్ 8688830012 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ తెలిపారు.