NDL: బండిఆత్మకూరు జ్యోతి హైస్కూల్లో ఈ నెల 30న నంద్యాల శ్రీ నెరవాటి హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించనున్నారు. మ.4 నుంచి సా.6.30 వరకు జరిగే ఈ శిబిరంలో ENT, గైనకాలజీ, ఆర్థోపీడిక్, డెంటల్ సేవలు అందుబాటులో ఉంటాయి. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు బీఎండీ టెస్ట్‌ను రాయితీ ధరకు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు.