VZM: పంచాయతీల అభివృద్ధికి ఇంటి పన్నులు కీలమని చీపురుపల్లి ఎంపీడీవో ఐ.సురేశ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో 16,000 ఇళ్లకు 12,000 ఇళ్ల వారు పన్నులు చెల్లించారన్నారు. మిగిలిన వారు త్వరగా చెల్లించాలని కోరారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీలో రూ.34 లక్షలు బకాయిలు ఉన్నాయన్నారు.