W.G: బలుసులమ్మ జాతర సందర్భంగా తాడేపల్లిగూడెంలో గ్యాస్ ఇబ్బందులపై అధికారులు స్పందించారు. దీంతో నియోజకవర్గంలో గ్యాస్ కొరతను నివారించేందుకు తొమ్మిది మంది అధికారులను జాయింట్ కలెక్టర్ నియమించారు. గ్యాస్ కంపెనీల పరిధిలో వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ పొందవచ్చని సూచించారు.