VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పర్యటన వివరాలను బుధవారం ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. గురువారం ఉదయం 6 గంటలకు శ్రీ పరాభవ నామ ఉగాదిని పురస్కరించుకుని వారి స్వగ్రామం విఎన్పురంలో రైతులతో కలిసి ఏరువాక కార్యక్రమంలో పాల్గొంటారు. 9 గంటలకి జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి ఆలయంలో జరిగే ఉగాది ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.