PPM: టీడీపీ పార్వతీపురం పట్టణ అధ్యక్షుడుగా కోలా మధుసూదన్ రావు ఎంపిక చేసినట్లు పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర తెలిపారు. ఇప్పటివరకు పార్వతీపురం టౌన్ ప్రెసిడెంట్ జి. రవికుమార్ పనిచేశారు. అనంతరం మధుసూదన్ రావు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పార్టీని 30 వార్డుల్లో గెలిపిస్తానని హామీని ఎమ్మెల్యేకి ఇచ్చారు.