NTR: తిరువూరులో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచేలా వార్తలు రాశారని ఆరోపించారు. టీడీపీ అంతర్గత గొడవలను తమపై మోపుతున్నారని విమర్శించారు. వల్లంపట్లలో వైఎస్ఆర్ విగ్రహం వివాదంపై స్పందిస్తూ.. అడ్డంకులు సృష్టిస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Tags :