AKP: నర్సీపట్నం మెప్మా ఆధ్వర్యంలో ఎగ్ కార్ట్ పథకంలో భాగంగా సోమవారం ఐదు యూనిట్లను కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళా సభ్యులకు రూ 50. వేల విలువైన వస్తువులతో సహా పంపిణీ చేయడం జరిగింది అన్నారు. వీటిని ఉపయోగించుకుని వ్యాపారం చేయడం ద్వారా మహిళల ఆర్థికంగా ఎదగాలని సూచించారు.