E.G: YCPని జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మాజీ CM జగన్కు ఆ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుసులూరి వెంకట సతీశ్ వివరించారు. దేవరపల్లి (M) వ్యాప్తంగా గ్రామ కమిటీల నియామకం పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా రాబోయే పంచాయతీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పక్కా వ్యూహరచన చేయాలని జగన్ ఆయనకు దిశానిర్దేశం చేశారు.