NLR: కోవూరులోని P-4 కార్యాలయాన్ని జిల్లా పరిషత్ సీఈవో ఎల్ శ్రీధర్ శనివారం పరిశీలించారు. కార్యాలయం సిబ్బంది పనితీరుపై ఆరా తీసి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 30న నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి అందరూ సన్నద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.