W.G: భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్గా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కొత్త వైద్య పరికరాల కొనుగోలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.