SRD: సంగారెడ్డి ప్రభుత్వ ITIలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి తెలిపారు. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు జూన్ 8 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన SC విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.