NDL: కొలిమిగుండ్ల మండలంలో 4 పరీక్ష కేంద్రాలకు జిల్లా విద్యాశాఖ అధికారులను నియమించింది. కొలిమిగుండ్ల జడ్పీ పాఠశాలకు జయసుధ, సుబ్బలక్ష్మమ్మ, మోడల్ స్కూల్కు వెంకటేశ్వర రెడ్డి నారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. అంకిరెడ్డి పలరామకోటి రెడ్డి లీల మాధురి తిమ్మనాయినిపేటకు పాండురంగారెడ్డి శంకర్ చీఫ్ డివోగా వ్యవహరిస్తారని MEO అబ్దుల్ కలాం తెలిపారు.