VZM: మెరకముడిదాంలో బుధవారం పొగ మంచు విపరీతంగా కురుస్తోంది. తెల్లవారుజామున మంచు తెరలు తొలగకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయాన్నే ప్రయాణాలు చేసే వారికి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక అవస్థలు పడుతున్నారు. రాకపోకలు సాగించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.