AP: జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మోదీ నాయకత్వంలో రాష్ట్రం ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు కట్టుబడి ఉందని వెల్లడించారు. వికసిత్ భారత్ ప్రయాణంలో ఏపీ చోదకశక్తిగా అభివద్ది చెందుతోంది అని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానికి ధన్యవాదాలు అని అన్నారు.