AKP: నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవం సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆర్డీవో వివి రమణ తెలిపారు. 08932-224420 ల్యాండ్‌లైన్ నంబర్ పండుగ రెండు రోజులు పాటు (మంగళవారం, బుధవారం) పని చేస్తుందన్నారు. ఉత్సవాల సమయంలో ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తిన పక్షంలో కంట్రోల్ రూమ్ సంప్రదించాలన్నారు.