GNTR: అమరావతి తుళ్లూరు సమీపంలో సోమవారం పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఉదయం 11:15 గంటలకు విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అనంతరం ఆయన సచివాలయానికి వెళ్తారు. సాయంత్రం విజయవాడలో నిర్వహించే ఇఫ్తార్ వేడుకలకు హాజరై, రాత్రికి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.