SKLM: జిల్లా కేంద్రంలోని మండల వీధిలో జరుగుతున్న గురిటీ పోలమ్మ అమ్మవారు ఉత్సవాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు. శంకర్రావు ఇవాళ పరిశీలించారు. అమ్మవారి పండుగలకు అనేక ప్రాంతాల నుండి ప్రజలు పాల్గొంటారు కనుక పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరగాలని తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.