SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. అయితే, రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో, కెప్టెన్‌గా కిషన్‌నే కొనసాగిస్తే బాగుంటుందని మాజీ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. జట్టులోని ఆటగాళ్ల బలబలాలపై కిషన్‌కు పూర్తి అవగాహన ఉందని, ఈ సమయంలో కెప్టెన్సీ మార్పు సరైన నిర్ణయం కాబోదని తెలిపాడు.