NTR: ఇబ్రహీంపట్నంకు చెందిన స్నాప్లిక ఈవెంట్స్ అధినేత షేక్ సుభాని శబ్నం దంపతుల శీమంతం వేడుక ఎన్టీటీపీఎస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య పాల్గొని దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. కో- ఆప్షన్ సభ్యులు షేక్ మహబూబ్ సుభాని, పట్టణ సహాయ కార్యదర్శి షేక్ ఖాదర్, స్థానిక టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.