E.G: రాజానగరం మండలం మల్లంపూడి గ్రామానికి చెందిన కర్రి రాధ రూ. 23,920, గోపిశెట్టి వీర వెంకట సత్యనారాయణలకు రూ. 41,724ల విలువ గల CMRF చెక్కులను జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి మంగళవారం అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి CMRF భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.