E.G: హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూడా ఛైర్మన్, తూర్పుగోదావరి జిల్లా TDP అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆయనను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.