సత్యసాయి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో YCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయి స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు పటిష్టమైన గ్రామ కమిటీల నియామకంపై అధినేతకు వివరించారు.
Tags :