TPT: రేణిగుంట CRS సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ బ్రాంచ్ ఛైర్మన్ మురుగప్రసాద్ను డిప్యూటీ డివిజనల్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు CRS రైల్వే కార్మికులు శుక్రవారం ఆయనను సన్మానించారు. అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.